మూసీ నదిలో ఆదిత్య ప్రాజెక్టుపై హెచ్ఎండీఏ చెప్పింది వింటే షాక్ అవ్వాల్సిందే..
హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమతుల్ని పునరుద్ధరించామని హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇందులో ఎలాంటి నిబంధనల ...









