Month: April 2025

వొచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ కి, బిజెపికి మధ్యే  ప్రధాన పోటీ

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మజ్లిస్ ...

 కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చే యత్నం

ఆదివాసీల ప్రయోజనాలకు విఘాతం కలిగించొద్దు మంత్రి సీతక్క డిమాండ్ వరంగల్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 29: ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్‌ ‌కగార్‌ను తక్షణం నిలిపివేయాలని మంత్రి ...

 అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్‌ ‌వరల్డ్ ‌పోటీలు

లోటుపాట్లు లేకుండా పక్కాగా భద్రతా చర్యలు చారిత్రక ప్రాంతల సందర్శనకు ఏర్పాటు చేయండి అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర , ఏ‌ప్రిల్‌ 29: ...

పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం..

వికారాబాద్ జిల్లాకు భారీగా పరిశ్రమలు. స్థానిక యువతకు పరిశ్రమలతో ఉపాధి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: పారిశ్రామిక రంగంలో ...

నేడు తెలంగాణ టెన్త్ ‌ఫలితాలు విడుదల

ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 29: ‌తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ...

త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ

సైన్యం నిర్ణయం మేరకు ఆపరేషన్‌ ‌నిర్వహణ భారత సైన్యం శక్తి సామర్థ్యాలపై అపార నమ్మకం ఉన్నతస్థాయి సవి•క్షలో ప్రధాని మోడీ విస్పష్ట ప్రకటన న్యూఢిల్లీ,ఏప్రిల్‌29:  ఉ‌గ్రవాదాన్ని అణిచివేసే ...

కేసీఆర్ ది అవసరవాదం

నాడు శృతి, సాగర్ ను ఎన్ కౌంటర్ చేయించారు.. ఇపుడు మావోయిస్టులను చర్చలకు పిలవాలటున్నారు.. మీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ...

Page 1 of 40 1 2 40

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist