తెలుగులో వచ్చే థియేట్రికల్ రెవెన్యూ కంటే మలయాళంలో ఎక్కువ ఆదాయం వస్తోంది – బన్నీ వాస్
తెలుగులో సినిమాలు నిర్మించాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్. టొవినో థామస్ కొత్త సినిమా పళ్లిచట్టంబిని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ...









