ఏడేళ్ల క్రితమే విక్రం నారాయణ రావు గారి ఐడియాలజీకి హ్యాట్సాప్!
ఒక చక్కని ఆలోచన సంచలనాలు సృష్టిస్తుంది.. ఒక సరైన విజన్ విజయ తీరాలకు తీసుకెళుతుంది.. ఒక ముందుచూపు అద్భుతాలు ఆవిష్కరిస్తుంది.. ఒక మార్గదర్శి జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది.. ...









