అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే చిత్రం ‘కార్మేని సెల్వం’ : దర్శకుడు రామ్ చక్రి
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ...










