రెవెన్యూమంత్రి పేరిట వసూళ్లు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు మంత్రి పొంగులేటి హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti ...








