పోలవరం టి.ఒ.ఆర్. మార్పులు తిరస్కరించాలి
మంత్రి ఉత్తమ్‌కుమార్ డిమాండ్ కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, ...








