‘ప్యారడైజ్’ లో నాని గారి పెర్ఫార్మెన్స్, శ్రీకాంత్ గారి డైరెక్షన్ నెక్స్‌ట్ లెవల్ లో ఉంటుంది: కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ ...









