Chevella Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడు టిప్పర్.. 16 మంది మృతి
బస్సుపై కంకర పడటంతో పలువురు ప్రయాణికుల గల్లంతు మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ...









