తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్2: రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా ...








