టెన్త్ అడ్వాన్స్‌డు సప్లింమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్27:తెలంగాణలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పదవ తరగతి అడ్వాన్డస్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతము 73.35గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ...








