Day: May 3, 2025

రాష్ట్రంలో హీట్ వేవ్ పై యాక్ష‌న్ ప్లాన్ షురూ..

వ‌డ‌దెబ్బ మ‌ర‌ణాల‌కు ఎక్స్ గ్రేషియో రూ.4 ల‌క్ష‌ల‌కు పెంపు అన్ని ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు, మ‌జ్జిగ కేంద్రాలు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల స‌ర‌ఫ‌రా స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి ...

600 చ‌ద‌ర‌పు అడుగుల లోపే ఇందిరమ్మ ఇల్లు

ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ట్ట‌ణ ప్రాంతంలో 500 ఇండ్లు ఈనెల 5 నుంచి 20 వ‌ర‌కు 28 మండ‌లాల్లో భూభార‌తి నీట్ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు రెవెన్యూ, హౌసింగ్‌ ...

తెలంగాణ ప్రతిష్టను పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు

మిస్‌ వరల్డ్‌ పోటీలతో తెలంగాణ రైజింగ్ కు ఊతం హైదరాబాద్ లో  మే 7 నుంచి 31 వరకు వేడుకగా పోటీలు రాష్ట్ర సంస్కృతి, పర్యాటక, ఆధ్యాత్మిక ...

యూఎస్‌ ‌వీసా కోసం కాన్సులేట్‌కు మాజీ సిఎం కెసిఆర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,మే2: యూఎస్ వీసా కోసం మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌గచ్చిబౌలిలోని అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌కార్యాలయానికి వొచ్చారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్‌ ‌కార్యాలయానికి ...

ఎసిబి కస్టడీకి మాజీ ఈఎన్‌సి హరిరామ్‌

ఈనెల 6 వరకు విచారణకు అవకాశం అవకతవకలపై కూపీ లాగనున్న అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 2 :  ‌కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు అవకతవకల కేసులో ...

కులగణనలో రేవంత్‌ ‌సక్సెస్‌

దీనిని జీర్ణించుకోలేకే కిషన్‌ ‌రెడ్డి విమర్శలు  మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌మే2: ‌కులగణన విషయంలో తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ...

తెలంగాణలో కులగణన ఒక సామాజిక విప్లవం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీలో తెలంగాణ కుల గణనపై చర్చ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అగ్రనేతల కితాబు సర్వేకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన సీఎం న్యూదిల్లీ, ...

కులగణన క్రెడిట్‌ ‌వార్‌

 జనగణనతోపాటే కులగణన చేయనున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు అన్ని రాజకీయపార్టీలు స్వాగతించాయి. అయితే ఈ ప్రకటన రావడానికి తామే కారణమంటూ ఆ క్రెడిట్‌ను తమఖాతాలో వేసుకోవడానికి ...

‘ కృత్రిమ మేధ కాలంలో ‘ రణక్షేత్రం నుంచి డిజిటల్‌ సవాళ్ల’ వరకు పత్రికా స్వేచ్ఛ

ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది పాత్రికేయుల సేవ. దేశానికి అన్నదాతలు వెన్నెముక అయితే వార్తా సమాచారాన్ని ప్రజలకు అందించే పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ ...

కాశ్మీర్‌ను మిలిటరీ కేంద్రంగా మార్చాలి!

నిరంతర నిఘా పెంచాలి...   ఉగ్రవాదుల ఏరివేతకు జల్లెడ పట్టాలి పర్యాటక స్వర్గధామం అయిన జమ్మూ కాశ్మీర్‌లో నరమేథం సృష్టించడం ద్వారా అక్కడ సాధారణ పరిస్థితులు రాకుండా...సామాన్య ...

Page 3 of 3 1 2 3

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist