Day: May 15, 2025

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు

తక్షణమే చెల్లించి విద్యార్థులను ఆదుకోండి.. సిఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌లేఖ తక్షణమే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ...

సరస్వతీ పుష్కరాలు ప్రారంభం.. 

భారీగా తరలివస్తున్న భక్తులు వేదమంత్రాలతో మార్మోగిన త్రివేణి సంగమం అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచిన కాళేశ్వరం పుష్కర స్నానం ఆచరించిన మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం త్రివేణి ...

వేగుంట రాఉడు పాడిన చలిగీతం

చిడతలు ఊడిన రెక్కలకిటికీ తెరిచిపెట్టవద్దని ఒహటే మొత్తుకోలు! వడగాలిలా సుడిగాలిలా ఆ వేళ చలిగాలి రివ్వున వీయడంతో కవిగారి కవోష్ణ హృదయంలో చేతులు కొంగర్లుపోవడం, పై పెదవికి ...

తెలంగాణ పట్టెడ కోయ సాహిత్యం

పెళ్ళికోసం ఇంటిని నాలుగుగదులుగా విభాగం చేస్తారు. అనగొంది (వూజగది) పెల్ గొంది (పెళ్లిగది) వంటగది మరియు అరుగు. అనగొందిలోకి ఇంటి ఆడపడుచులను అనుమతించరు. వూర్తిగా నిషేదం అంటారు ...

సొంపు

‘ఎంత సౌందర్యం?’ రెప్పలార్పకుండా తెరిచిన నోరు ముయ్యకుండా అంది మగపురుగు. ‘నన్ను పొగడడమే నీకు విధిలాగుంది’ రెప్పల్తెరవకుండా ఆవలింత తీస్తూ అంది ఆడపురుగు. ‘నిన్ను కాదు’ మాటలు ...

అగ్ని పురుగుల జుగల్‌ ‌బందీ

పదం దేహం పద రంగ ప్రదర్శనం రంగనాథ దర్శనం దిగి పోతున్నాను ధరిత్రి నుండి జనాబ్‌ అబ్దుల్‌ ‌సమద్‌ఖాన్‌ ‌జుగ్ను హోటల్‌ ఇద్దరూ దిగిపోయినాక వుపసంహరించుకుంటున్నాను పదాన్నీ ...

బిఆర్‌ఎస్‌ ‌భవిష్యత్‌పై జ్యోష్యం ..?

(మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి  )భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)‌ పార్టీ రాజకీయ భవిష్యత్‌పైన విపక్ష పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ‌కేంద్రంలో ...

సంప్రదాయంగా చీరలు కట్టి.. నుదుటన తిలకం దిద్ది..

జిల్లా సందర్శనకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులకు ఘన స్వాగతం హోటల్ హరిత కాకతీయ వద్ద బతుకమ్మ, సంగీత వాయిద్యాలు వరంగల్ సందర్శనకు వొచ్చిన 20 దేశాల ...

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist