రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన కవిత లేఖ
- వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు - బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలు - గందరగోళం సృష్టించిన లేఖాస్త్రం భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి ( పార్టీ అధినేత కెసిఆర్) ...








