Day: May 7, 2025

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

లక్షలాదిగా భక్తులు తరలి వొచ్చే అవకాశం రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా, వైద్యం పక్కాగా  ఉండాలి సమ్మక్క - సారక్క జాతర అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి అధికారులకు మంత్రులు ...

ఓబులాపురం మైనింగ్‌ ‌కేసులో సంచలన తీర్పు

గాలి జనార్ధన్‌ ‌రెడ్డి తదితరులకు ఏడేళ్ల  జైలు ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊరట హైదరాబాద్‌,‌ మే 6 ...

తెలంగాణ కులగణను అనుసరించండి

మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ న్యూదిల్లీ, మే 6 : దేశవ్యాప్తంగా కులగణన జరపడానికి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ...

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి

మిస్ వరల్డ్ పోటీల అతిథులకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలకాలి శంషాబాద్ విమానాశ్రయాన్ని అందంగా తీర్చిదిద్దండి పర్యాటక, సాంస్కృతిక శాఖ  మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే ...

పునరుత్పాదక ఇందన రంగంలో దూసుకుపోతున్నాం..

కేంద్ర సహకారం తోడైతే మరిన్ని అద్భుతాలు రాష్ట్రానికి మరిన్ని ప్రోత్సహాకాలు అందించాలి 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను కేటాయించండి. కుసుం-ఎ పథకం కింద మరిన్ని ...

సరస్వతీ పుష్కరాలకు రండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్న సరస్వతీ పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ ...

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా హైదరాబాద్

ఇక్కడ పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తల బారులు రాష్ట్ర అభివృద్ధిలో పాత్రికేయులు భాగస్వామ్యం కావాలి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే ...

కులగణన: ఆవశ్యకత, సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విద్య ఆరోగ్యం ఉపాధి వంటి కీలక రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన కులాలను గుర్తించడం సులభ మవు తుంది. ఇది వెనుకబడిన వర్గాల అభివృద్ధికి మరింత దోహద ...

యం యస్‌ ఆచార్యకు స్వాతంత్య్ర సమర యోధుడనే గుర్తింపు

ఆర్యసమాజ్‌ నాయకులు, హయగ్రీవాచార్య కృషితో... మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో విశిష్ట సేవలు చేసి యితరులకు మార్గదర్శకుల్కెన యం. యస్‌. ఆచార్యకు పత్రికా రచనను వృత్తిగా స్వీకరించిన ...

Page 3 of 3 1 2 3

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist