Day: May 22, 2025

మాట‌లు కాదు చేత‌లు చూడండి

-లేఖలు రాసి దులుపుకోవడం కాదు -జమ్మికుంట-రైల్వే స్టేషన్ ను ‘‘అమృత్ భారత్’’లో చేరుస్తాం -కరీంనగర్-హసన్ పర్తి నూతన రైల్వే లేన్ నిర్మాణంపై త్వరలో నిర్ణయం - కరీంనగర్ ...

విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపిన మిస్ వరల్డ్ కాంటెస్టర్లు

సరూర్ నగర్ విక్టోరియా హోమ్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో గురువారం మిస్ వరల్డ్ కాంటెస్టర్లు కలిసి ముచ్చటించారు. తమ లక్ష్యాలు సాధించే దిశగా ...

మ‌హిళ‌ల ప్ర‌గ‌తే స‌మాజ ప్ర‌గ‌తి – మంత్రి సీత‌క్క‌

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్న‌ద‌ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ ...

పంట న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి

- న‌కిలీ విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు - ఎరువులు, విత్త‌నాలు అందుబాటులో వున్నాయి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు రాష్ట్రంలో ...

కాళేశ్వ‌రాన్ని ఎండ‌బెట్టి రైతుల‌కు ద్రోహం

-కాళేశ్వ‌రం కూలితే హైద‌రాబాద్‌కు నీళ్లెట్ల తెస్తారు? - వంద‌శాతం రుణ‌మాఫీ జ‌రిగిందంటే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా - జ‌స్టిస్ ఘోష్ క‌మిష‌న్ గడువెందుకు పెంచాల్సి వ‌చ్చింది? - ...

మౌలిక స‌దుపాయాల ద్వారా దేశాభివృద్ధి

బిక‌నీర్‌నుంచి 103 అమృత్ భార‌త్ స్టేష‌న్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ  పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం  ఏప్రిల్‌ 22‌న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం సింధూరం తుడిచిన ...

ఘోష్‌ ‌కమిషన్‌ ముందు కెసిఆర్‌ ‌హాజరవుతారా ?

( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) జస్టీస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ముందు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరవుతారా లేదా అన్నదిప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా ...

సంఘర్షణా రూపాలు

-ఏటూరి నాగేంద్రరావు ఎక్కడో పట్టు జారిపోతుంది వెలుగును ఊహించుకొనే పరిస్థితుల్లో  మార్పు కనిపిస్తోంది ఒకరిశోకం మరొకరిని కదిలించటంలేదు కాలం కరాళ నృత్యం చేస్తూనే వుంది ప్రతివాడు స్పర్శను ...

Page 2 of 3 1 2 3

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist