తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గద్దర్’ అవార్డులలో “ఉత్తమ కమెడియన్” (జిగ్రీస్ చిత్రం లో తన అద్భుతమైన ద్వారా ) అందుకున్న నా ప్రియతమ విద్యార్థి కృష్ణ తేజ బూరుగుల ను కల్పరా వీఎఫ్ఎక్స్ ఎఐ ఆఫీస్ నందు సంస్థ అధినేత డా.మల్లేశ్వర్ గౌరవ సత్కారాన్ని అందిస్తూ… చిత్ర సీమలో మరెన్నో ఉన్నతమైన శిఖరాలను ‘కృష్ణ తేజ’ అందుకోవాలని తన ఆశీసులను అందజేశారు.











