భారతదేశం గర్వించదగ్గ సినీ చిత్ర దర్శకుడు శ్రీ సుకుమార్ గారిని కల్పరా విఎఫ్‌ఎక్స్ ఎఐ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.మల్లేశ్వర్ మరియు డైరెక్టర్ డా.మహేంద్రచక్రవర్తి ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసి సంస్థ అందిస్తున్న సేవలను వివరించగా సుకుమార్ గారు ఎంతగానో అభినందించి విఎఫ్‌ఎక్స్ ఎఐ మంచి విజయాలు సాధించి అభిరుచి పథంలో పయనించాలని ఆశీర్వదించారు .











