• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, July 28, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Cinema News

మహేష్‌బాబు లాంచ్‌ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’

parveen by parveen
2026-04-15
in Cinema News
Reading Time: 1 min read
0 0
A A
మహేష్‌బాబు లాంచ్‌ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’

దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ఇంటెన్స్ లవ్ స్టొరీ ‘శ్రీనివాస మంగాపురం’ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. .’ఉయ్య్ అమ్మ’ పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబుఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధాన తారాగణం ఫస్ట్-లుక్ పోస్టర్ల విడుదలతోనే ఇప్పటికే ఆసక్తి రేకెత్తింది. ఈ రోజు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ టీజర్‌ను లాంచ్ చేశారు.

తిరుపతి దేవాలయ పట్టణంలో సాగే ఈ కథ వాసు బాబు, మంగా అనే ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణాన్ని చూపిస్తుంది. కానీ అనూహ్యమైన సంఘటన వారి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మంగాను వదిలి వెళ్లలేని వాసు బాబు, తన ప్రేమ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతాడు.

తన ఇంటెన్స్, రాజీ పడని స్టొరీ టెల్లింగ్ కి పాపులర్ అయిన అజయ్ భూపతి, ఈ చిత్రంలో యూత్‌ఫుల్ లవ్ స్టోరీని యాక్షన్, భావోద్వేగాలతో మిళితం చేశారు. ట్రెండీ రొమాన్స్‌కు బలమైన భావోద్వేగాలను జోడిస్తూ కథ సాగుతుంది. ప్రేమను ప్రకటించేందుకు గాల్లో తుపాకీ కాల్చే సన్నివేశాలు, తర్వాత హీరోపై తుపాకీ గురిపెట్టే విజువల్స్ అజయ్ భూపతి ప్రత్యేక శైలిని చూపించాయి.

జయకృష్ణ ఘట్టమనేని తన తొలి చిత్రానికే అద్భుతమైన మెచ్యూరిటీతో నటించారు. ఎమోషన్స్, ఇంటెన్స్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నింటినీ బ్యాలన్స్ గా చూపిస్తూ ఆకట్టుకున్నారు. తన లుక్స్, ఎనర్జీతో భవిష్యత్తులో మాస్ హీరోగా ఎదిగే ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. రాషా తడాని ప్రేమకథకు మరింత ఫ్రెష్ నెస్ తీసుకువచ్చింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మోహన్ బాబు విలన్ గా కనిపిస్తూ కథలో ఉత్కంఠను పెంచారు.

బలమైన సాంకేతిక బృందంతో ‘శ్రీనివాస మంగాపురం’ ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ తిరుపతి వాతావరణాన్ని సహజంగా, అద్భుతంగా చూపించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం ప్రేమ, యాక్షన్ రెండింటికీ మరింత బలం చేకూర్చింది. మాధవ్ కుమార్ గుళ్లపాటి ఎడిటింగ్ నిర్వహించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్షన్ తో ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు. రియల్ సతీష్ యాక్షన్ సన్నివేశాలను ఇంపాక్ట్ ఫుల్ తెరకెక్కించారు. ‘చందమామ కథలు’ బ్యానర్‌పై నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.

Continue Reading
Tags: srinivas mangapuram maheshbabu
SendShareTweetShareShare

Related Posts

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!!  డా. రాజశేఖర్‌
Cinema News

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌

2026-04-15
ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
Cinema News

ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’

2026-04-15
ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
Cinema News

ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్

2026-04-15
గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
Cinema News

గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్

2026-04-15
‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..
Cinema News

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

2026-04-15
మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి    –ఎం.వెంకయ్య నాయుడు
Cinema News

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి –ఎం.వెంకయ్య నాయుడు

2026-04-15

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist