యాత్ర,పాఠశాల,ఆనందో బ్రహ్మ తదితర చిత్రాల దర్శకుడు,రచయిత మరియు “సేవ్ ది టైగెర్స్” నిర్మాత అయినటువంటి శ్రీ మహి వి రాఘవ్ ఈ రోజు మా కల్పరా విఎఫ్‌ఎక్స్ ఆఫీస్ ను మర్యాదపూర్వకంగా సందర్శించి సంస్థ ఫౌండర్ డా.మల్లేశ్వర్ గారి ద్వారా సంస్థ చిత్రపరిశ్రమకు అందిస్తున్న సేవలను తెలుసుకుని శుభాకాంక్షలు అందించారు… ఈ సందర్భగా వారితో సంస్థ అధినేత డా.మల్లేశ్వర్ మరియు సంస్థ డైరెక్టర్ డా.మహేంద్ర చక్రవర్తి.











