ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు జన సందోహమైన ప్రజాభవన్ భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ...








