Tag: prajatantra news

గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి

ఎన్ పిడిడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని జాతీయ గృహ కార్మికుల ...

ఛత్తీస్ ఘడ్ లో మరోసారి ఎదురు కాల్పులు

25 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గంగన్న మృతి మరొక కీలక నేతలు ఉన్నట్టు సమాచారం మృతుల సంఖ్య ...

ఎమ్మెల్యే ఫొటోల్ని ప్రొఫైల్ పిక్చర్ గా వాడుకుని 26 మంది యువతులకు బురిడీ..

షాది డాట్ కామ్ మోసగాడి కేసులో తాజా విషయాలు వెల్లడి. ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ ...

హెచ్ సీయూలో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నాం

వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు లేఖ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ...

పెడదారి పడుతున్న ప్రభుత్వ ఆలోచన

భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, ...

సన్న బియ్యం లబ్ది దారుడి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి సహ పంక్తి భోజనం 

రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో  ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  స్వయంగా సహపంక్తి భోజనం చేశారు.భద్రాచలం ...

ఈసారి ఎంఐఎం కోటలు బద్దలుకొడతాం

అభివృద్ధిని కాంక్షించే వారు బీజేపీకి వోటేయ్యండి •ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు •కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 ...

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

•ప్రపంచ స్థాయిలో సత్తా చాటేలా ప్రత్యేక పాలసీ •పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌5: ‌రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని మంత్రి శ్రీధర్‌ ...

నేడు భద్రాద్రికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

˜సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  5 :  ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదివారం భద్రాచలం రానున్నారు. సీతారాముల కల్యాణ మహో త్సవానికి హాజరుకానున్నారు. ...

Page 1 of 3 1 2 3

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist