• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Cinema News

‘ది స్టోరీటెల్లర్ యూనివర్స్’ ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం

The Storyteller Universe' Film Festival a success

parveen by parveen
2026-01-20
in Cinema News
Reading Time: 1 min read
0 0
A A
‘ది స్టోరీటెల్లర్ యూనివర్స్’ ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ ఫిల్మ్‌మేకర్, నటుడు, నిర్మాత వెంకట్ సాయి గుండా న్యూయార్క్ నగరంలో ‘ది స్టోరీటెల్లర్ యూనివర్స్’ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ను విజయవంతంగా ప్రారంభించారు. ఈ బూటిక్ ఫెస్టివల్ స్వతంత్ర కథకులకు ప్రపంచ వేదికగా నిలిచింది. కరీంనగర్ (తెలంగాణ)కు చెందిన వెంకట్ సాయి గుండా, తన ఫీచర్ ఫిల్మ్ ‘ది డిజర్వింగ్’తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇది 25కి పైగా ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయి, అనేక అవార్డులు సాధించింది. ఇప్పుడు ఫెస్టివల్ డైరెక్టర్‌గా, స్వతంత్ర సినిమాలకు మద్దతు ఇచ్చేలా ఈ వేదికను ఏర్పాటు చేశారు.
జనవరి 10-11, 2026న న్యూయార్క్‌లో జరిగిన తొలి ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఫిల్మ్‌మేకర్లు, కళాకారులు హాజరయ్యారు. వ్యాపారం కంటే భావోద్వేగాలు, నిజాయితీ, మానవీయ కథలపై దృష్టి సారించిన ఈ ఫెస్టివల్ అద్భుతంగా నిర్వహించబడింది. ఫెస్టివల్‌ను జగ్గీ అరోరా, జేడీ బ్రూక్‌షైర్, మహేశ్వరపాండియన్ సర్వణన్, తరుణ్ డేగల, తిరుమలేష్ గుండ్రాత్, ప్రత్యూష వుడతలతో కూడిన టీమ్ సహకారంతో నిర్వహించింది. క్రియేటర్-ఫస్ట్ ఆలోచనతో, ధైర్యమైన, వ్యక్తిగత కథలకు ప్రాధాన్యత ఇచ్చింది.“సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఫిల్మ్‌మేకర్లకు మద్దతు ఇవ్వడం, వారి కథలను ప్రపంచానికి చేర్చడమే లక్ష్యం,” అని వెంకట్ సాయి గుండా తెలిపారు.
రాబోయే ఎడిషన్లలో వర్టికల్ స్టోరీటెల్లింగ్‌ను అధికారిక విభాగంగా చేర్చనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 2026 ఎడిషన్ సబ్‌మిషన్లు ప్రస్తుతం ఓపెన్‌లో ఉన్నాయి. ఈ ఫెస్టివల్ భారతీయ స్వతంత్ర సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచింది. న్యూయార్క్‌లో జరిగిన ఈ విజయవంతమైన తొలి ఎడిషన్, భారతీయ ఫిల్మ్‌మేకర్లు కేవలం అంతర్జాతీయ సినిమాల్లో పాల్గొనడమే కాకుండా, నాయకత్వం, సహకారం, సృజనాత్మకలో గ్లోబల్ సినిమాలకు పోటీగా నిలిచేందుకు ఉపయోగపడనున్నట్లు తెలిపారు.
విజేతలు
•ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: మొహమ్మద్‌మహది కతిరాచీ – In Other Words
•ఉత్తమ షార్ట్ ఫిల్మ్: Moon Romance, Moon
•ఉత్తమ డాక్యుమెంటరీ: మాథ్యూ ఫ్లాయిడ్ – Lessons from 100: Reflections In My Centennial Year
•ఉత్తమ దర్శకత్వం: నాడన్ పైన్స్ – Father’s Son
•ఉత్తమ నటుడు: తాహా మొహమ్మది – In Other Words
•ఉత్తమ నటి: అంజా బోథే – Loslassen
•ఉత్తమ స్క్రీన్‌ప్లే: క్రిస్టిన్ మేరీ బుష్ – Serenity Peak
•ఉత్తమ కామెడీ: గ్రెగ్ కిర్క్‌పాట్రిక్ జూనియర్ – Another Day
•ఉత్తమ ఎడిటింగ్: జావియర్ యానెజ్ – Amira
•ఉత్తమ AI ఫిల్మ్: మిచల్ జాన్ ఓవెర్చుక్ – Broken Arrow
•ఉత్తమ హారర్/థ్రిల్లర్: డార్విన్ రేనా – Blood Mist
•ఉత్తమ సామాజిక ప్రభావ కథ అవార్డు: డగ్లస్ రయాన్ – 3 Minutos
•ఉత్తమ డెబ్యూ ఫిల్మ్‌మేకర్: Making Megaforce
•ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ (జ్యూరీ అవార్డు): బ్రియాన్ న్యాప్‌మిల్లర్ – Sheepdogs
•ఉత్తమ మైక్రో షార్ట్: జూలియా ఉల్బ్రిచ్ హోర్తా – The Other One
•ఉత్తమ ప్రయోగాత్మక చిత్రం: ఎథాన్ నీయోన్ – Blickity Black
•ఉత్తమ సంగీతం: మాలిక్ మాలికీ – In the Bad Times
•ఉత్తమ సైన్స్ ఫిక్షన్ చిత్రం: మ్యాక్సెన్స్ బోస్సే & నోలన్ కార్లే – Ignis Oppidum
•ఉత్తమ యానిమేషన్: క్రిస్టినా కొల్మెనారెస్, మాన్యువల్-ఆంటోనియో మోంటేాగుడో – Memoria Colectiva
•ఉత్తమ దక్షిణ ఆసియా చిత్రం: రిషి రాజ్ ఆచార్య – ద్రౌపది (Draupadi)
•ఉత్తమ ఫోటో / విజువల్ ఆర్ట్: సీఆర్ షెర్మన్ – Drawing in Dreams
•స్టోరీటెల్లర్ అప్రీషియేషన్ అవార్డు: గురుస్వామి రవితేజ – Cockery
•ఎక్సలెన్స్ ఇన్ మ్యూజికల్ స్టోరీటెల్లింగ్: అనిల్ – Priya Priya పాట
Tags: memoriapriyapriyastoryteller
SendShareTweetShareShare

Related Posts

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!!  డా. రాజశేఖర్‌
Cinema News

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌

2026-04-15
ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
Cinema News

ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’

2026-04-15
ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
Cinema News

ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్

2026-04-15
గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
Cinema News

గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్

2026-04-15
‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..
Cinema News

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

2026-04-15
మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి    –ఎం.వెంకయ్య నాయుడు
Cinema News

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి –ఎం.వెంకయ్య నాయుడు

2026-04-15

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist