Day: June 7, 2025

విశ్రాంత ఆచార్య గాదె దయాకర్ కు సన్మానం

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 7 : తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియామకమైన  కేయూ విశ్రాంత ఆచార్య గాదె దయాకర్ ను తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ ...

తెలంగాణ ఆశలు, నిరాశలు: రాజకీయాల పునరాలోచన

2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పైన నిర్బంధం కొనసాగిస్తున్నప్పుడు పాడుకున్న పాట... "పాలన  ఏం పాలన ఫాసిస్టు పాలన..కాంగిరేసు పాలన కసాయి మూకల పాలన..." ఈ పాట ఇప్పుడు 2025లో మళ్ళీ అదే కాంగ్రెస్ సర్కారులో పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల్లో తేడా ఏమీదనేది స్పష్టంగా కనబడుతున్నది.  భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికరంలోకి వచ్చిన తరువాత దేశంలో ఫాసిస్టు పోకడలు,  మతోన్మాదం,  నిర్బంధం తీవ్రతరం అయ్యాయి. ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు పని చేసే పరిస్థితులు లేక కారు మబ్బులు కమ్ముకుని చీకట్లు ముసురుకుంటున్న సమయంలో బీజేపీని ఎదురుకోవడానికి మధ్యంతర మార్గంగా కాంగ్రెస్ పార్టీకి అనేకమంది ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల నాయకులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, బుద్ధిజీవులు ప్రత్యక్షంగా పరోక్షంగా ...

శకలాలుగా ఉన్నాము, తిరిగి సకలజనులం కాగలమా?

మొన్న మే 31 న హైదరాబాద్‌ లో జరిగిన ఒక విశేషం గురించి చెప్పుకోవాలి. తెలంగాణ జర్నలిస్ట్స్‌ ఫోరమ్‌ (టిజెఎఫ్‌) ఇరవై నాలుగో ఆవిర్భావ దినోత్సవం- రజతోత్సవాల ప్రారంభం వేలాది మంది పాత్రికేయుల మధ్య ఉద్యమజ్ఞాపకాల ఉద్వేగంతో, ఒక ...

కేబినేట్ లో  ‌విజయశాంతికి చోటు?

హైదరాబాద్‌లో జోరుగా ప్రచారం ప్రచారంలో రాజగోపాల్‌ ‌రెడ్డి, వివేక్‌ల పేర్లు రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే విషయంలో అప్పుడూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గ్రేటర్‌ ...

ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురుకాల్పులు

ఐదుగురు మావోయిస్టులు మృతి ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని అటవీప్రాంతంలో కొన్నిరోజులుగా కాల్పుల మోత కొన‌సాగుతోంది. బీజాపుర్‌ ‌జిల్లాలోని నేషనల్‌ ‌పార్క్‌లో భద్రతా బలగాలు చేతిలో  మూడోరోజు ఐదుగురు మావోయిస్టులు ...

కేబినేట్‌ ‌విస్తరణకు హైక‌మాండ్ ఓకే!

‌- నేడు  ప్రమాణస్వీకారం - రాజ్‌భవన్‌లో ఏర్పాట్లకు ఆదేశాలు - ముగ్గురు లేదా నలుగురికి అవ‌కాశం - ఎవ‌రిక‌నేదానిపై కొన‌సాగుతున్న స‌స్పెన్స్ ‌తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై  కొనసాగుతున్న ...

 కాళేశ్వ‌రంపై ఈటల అబ‌ద్ధాలు

- కాళేశ్వ‌రం  వివాదంలోకి న‌న్ను లాగే య‌త్నం -సుమోటాగా క‌మిష‌న్ ముందు హాజ‌ర‌వుతా -మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు  ‌కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ ...

నీళ్లు, నిధులు, నియామ‌కాలు మాయ‌మైపోయాయి

-అనుమ‌తిలేకుండా ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తోంది - వీటిపై ఎందుకు నోరెత్త‌రు? - రైతుల‌కు నీళ్లిచ్చిన దార్శ‌నికుడు కె.సి.ఆర్‌ - బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. తెలంగాణ ...

మేడిగ‌డ్డ‌లో రెండు పిల్ల‌ర్లు మాత్ర‌మే కుంగాయి

- కాశేళ్వ‌రం మొత్తం కూలింద‌ని ప్ర‌చారం చేశారు - కాళేశ్వ‌రం అంటే కేవ‌లం మేడిగ‌డ్డ మాత్ర‌మే కాదు - కాళేశ్వ‌రం ప్రాజెక్టువ‌ల్ల‌నే యాసంగి పంట‌లు పండాయి -మేడిగ‌డ్డ‌నుంచి ...

Page 1 of 2 1 2

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist