Day: June 16, 2025

చమురు ధరలు 

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా చమురు ధరల పరంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ...

ప్రతి ఎకరాకు రైతు భరోసా

తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ కాంగ్రెస్‌కు, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం బిఆర్‌ఎస్‌ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం పట్టించుకోలేదు రైతు నేస్తం ...

జనగణనపై నోటిఫికేషన్‌ జారీ

కులగణన కూడా చేపట్టనున్న కేంద్రం   న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 16: జనగణనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. పదిహేనేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ ...

హరీష్‌రావుకు అస్వస్థత.. హాస్పిటల్ లో చికిత్స 

మాజీ మంత్రి హరీష్‌రావు అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఆయన బేగంపేట సన్‌షైన్‌ కిమ్స్‌ హాస్పిటల్ లో  చేరినట్లు సమాచారం. కేటీఆర్‌ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్‌ ...

జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్‌ టెన్షన్‌

కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉదిక్త్ర వాతావరణం నెలకొంది. నగర ...

పోలవ‌రం టి.ఒ.ఆర్‌. మార్పులు తిర‌స్క‌రించాలి

మంత్రి ఉత్త‌మ్‌కుమార్ డిమాండ్‌  కేంద్ర‌మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, ...

టిటిడీ ప్ర‌తిష్ట పెంచేలా దిల్లీ క‌ళ‌శాల‌

- టీటీడీ ఛైర్మ‌న్ బి.ఆర్‌. నాయుడు - క‌ళాశాల గ‌వ‌ర్నింగ్ బాడీ ఛైర్మ‌న్‌గా ఎన్నిక‌   టిటిడి ప్రతిష్టను మరింత పెంచేలా దిల్లీ  శ్రీ వేంకటేశ్వర కళాశాలను రూపొందించాలని ...

స్కిల్‌ వర్సిటీ అభివృద్ధికి సహకరించండి

కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరికి విజ్ఞప్తి నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధం మెగా జాబ్‌/స్కిల్‌ లోన్‌ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ...

డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు ల‌బ్దిదారులే పూర్తి చేసుకునేలా వెసులుబాటు

ఒక్కో ఇంటి నిర్మాణానికి  రూ.5ల‌క్ష‌ల స‌హాయం 2.65 ల‌క్ష‌ల మంది ల‌బ్దిదారుల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప‌త్రాలు 71 వేల ఇండ్లు గ్రౌండింగ్‌ రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార ...

రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా

తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ అన్నదాతల కోసం ఏటా 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం కాంగ్రెస్ కు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ...

Page 1 of 3 1 2 3

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist