Month: June 2025

పేద విద్యార్థుల ఆకలి మంటలు

భోజనం పెట్టకుండా గోస పెడుతున్నారు బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27: ‌ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు భోజనం పెట్టుకుండా వారిని ...

ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో డైలీ సీరియల్‌

అనవసర నేతలను విచారిస్తున్న సిట్‌ ‌ఫిర్యాదు చేసిన తనను మాత్రం దూరం పెట్టారు దుబ్బాక నుంచే ట్యాప్‌ అయినట్లు పలుమార్లు ఫిర్యాదు మెదక్‌ ‌బిజెపి ఎంపి రఘునందన్‌ ...

ఐఏఎంసీకు భూముల కేటాయింపు జీవో రద్దు

హైకోర్టు సంచలన తీర్పు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, ‌డియేషన్‌ ‌సెంటర్‌ ఐఏఎం‌సీకు చేసిన భూ కేటాయింపులను ...

అన్నపూర్ణ పేరు మార్చడం దుర్మార్గం

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27:  ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అన్నపూర్ణ ...

టెన్త్ అడ్వాన్స్‌డు సప్లింమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27:‌తెలంగాణలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పదవ తరగతి అడ్వాన్డస్ ‌సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతము 73.35గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ...

మేలైన విద్య, మెరుగైన వసతులే ప్రామాణికం

- ఇంజినీరింగ్‌ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం యోచన - ఆయా అంశాల అధ్యయనానికి కమిటీ నియామకం - నిర్దేశిత సమయంలోనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌  హైదరాబాద, ప్రజాతంత్ర, జూన్‌ ...

డిప్యూటీ సీఎంకు ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్లకు ...

విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన పీవీ

రేపు జయంతి ఆయనను స్మరించుకున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, రచయిత, ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారతరత్న పి.వి.నరసింహారావు ...

గిగ్‌ వర్కర్ల కోసం త్వరలో చట్టం

కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: గిగ్‌ వర్కర్ల హక్కుల కోసం కొత్త చట్టం తెస్తామని తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ ...

ఆర్‌అండ్‌బి బలోపేతంపై ప్రత్యేక దృష్టి

ఒక్క రోజే 64మంది డీఈలకు ప్రమోషన్లు, పోస్టింగులిచ్చిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: గతంలో పెద్ద ఎత్తున ఏఈ, డిఈఈ. ఈఎస్‌ఈలకు పదోన్నతులు, పోస్టింగ్‌ ...

Page 5 of 52 1 4 5 6 52

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist