• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Thursday, July 30, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Actress Gallery

Bihar Elections 2025: బరిలో బాహుబలి నేతల భార్యలు, కుమార్తెలు!

In the upcoming Bihar Assembly Elections, the spotlight is on the wives and daughters of powerful local leaders entering the electoral battlefield. Dynastic politics returns as muscle power meets political legacy.

Taza Cinema by Taza Cinema
2025-11-06
in Actress Gallery, Politics
Reading Time: 1 min read
0 0
A A
Bihar Elections 2025

Bihar Elections 2025

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వంటి పలువురు సీనియర్ నాయకులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మరొకటి ఉంది. అదే.. బాహుబలి నేతలుగా పేరుపొందిన పలువురు నాయకుల భార్యలు, కుటుంబసభ్యులు ఎన్నికల బరిలో నిలవడం.

ఈసారి ఎన్నికల్లో బలమైన నేతల భార్యలు, కుమార్తెలు ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడత పోలింగ్‌లో పోటీ పడుతున్న వారిలో కొందరు ప్రముఖులు వీరే.

వీణా దేవి: బాహుబలి నేత సూరజ్ భాన్ సింగ్ భార్య అయిన వీణా దేవి మొకామా అసెంబ్లీ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమె అనంత సింగ్‌ను ఎదుర్కొంటున్నారు.

అరుణా దేవి: వారిస్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అరుణా దేవి బరిలో ఉన్నారు. ఈమె బాహుబలి నేత అఖిలేష్ సర్దార్ భార్య. ఇప్పటికే ఆమె నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం.

అనితా దేవి: వారిస్‌గంజ్ స్థానం నుంచే మరో బలమైన నేత అశోక్ మహతో భార్య అనితా దేవి కూడా పోటీ చేస్తున్నారు. లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఈమెకు టికెట్ కేటాయించింది. దీంతో ఒకే నియోజకవర్గంలో ఇద్దరు బాహుబలి నేతల భార్యల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

విభా దేవి: నవాడా అసెంబ్లీ స్థానం నుంచి జేడీయూ అభ్యర్థిగా విభా దేవి పోటీ చేస్తున్నారు. ఈమె బాహుబలి నేత రాజబల్లభ్ యాదవ్ భార్య. 2020 ఎన్నికల్లో కూడా ఆమె ఇదే స్థానం నుంచి విజయం సాధించారు.

బీమా భారతి: బలమైన నేత అవధేశ్ మండల్ భార్య బీమా భారతి రూపౌలి నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున బరిలో ఉన్నారు. ఆమె భర్త అవధేశ్‌పై హత్య, దోపిడీ, ఆయుధాల అక్రమ రవాణా వంటి అనేక కేసులు ఉన్నాయి. బీమా భారతి గతంలో రూపౌలి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

శివాని శుక్లా: ఈ జాబితాలో బాహుబలి మున్నా శుక్లా కుమార్తె శివాని శుక్లా కూడా ఉన్నారు. ఆమె లాల్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో భర్తల పలుకుబడితో వారి భార్యలు, కుమార్తెలు ఎన్నికల బరిలోకి దిగడం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, ఈసారి వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Tags: Assembly Elections 2025Bihar assembly pollsBihar Elections 2025Bihar politicsdynastic politicsPolitical Candidaturepolitical families Biharstrongmen in Bihar
SendShareTweetShareShare

Related Posts

చంద్రబాబు గారు చెపితే సంగం డెయిరీకి టెండర్ ఇవ్వలేదు, స్వామి అవకాశం ఇచ్చారు
Politics

చంద్రబాబు గారు చెపితే సంగం డెయిరీకి టెండర్ ఇవ్వలేదు, స్వామి అవకాశం ఇచ్చారు

2026-03-06
Red Sandalwood Smuggler Sentenced to 5 Years in Prison by Court
Cinema Stills

ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ.6లక్షల జరిమానా

2025-11-29
Supreme Court Raises Alarm Over Infiltrators Securing Aadhaar Cards
Actress Gallery

చొరబాటు దారులు ఆధార్‌ కార్డులు పొందటంపై సుప్రీం కోర్టు ఆందోళన

2025-11-28
Why Is Pawan Kalyan Silent? Political Circles Buzz
Politics

పవన్ ఎందుకీ మౌనం

2025-11-27
TDP faces internal turbulence as MLA's actions
Politics

టీడీపీలో పంచాయితీలు

2025-11-27
Delhi Police Operation
Actress Gallery

ఢిల్లీ పోలీసుల ఆపరేషన్…

2025-11-27

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist