• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Wednesday, July 29, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

Allegations surface that local officials took revenge by razing a home after the owner refused to pay a bribe.

Taza Cinema by Taza Cinema
2025-11-28
in Cinema Stills, Interviews
Reading Time: 1 min read
0 0
A A
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms

కుత్బుల్లాపూర్: లంచం ఇవ్వలేదని తాను కట్టుకున్న ఇంటిని లేని సమయంలో కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి భూదేవి హిల్స్ లో నిన్న కుత్బుల్లాపూర్ ఆర్ఐ అక్రమంగా తాము కట్టుకొని ఉంటున్న ఇంటిని జెసిబి తో కూల్చివేశాడంటూ బాధితుడు ఓదెలు ఆందోళన వ్యక్తం చేసాడు. 2018లో 21 లక్షల రూపాయలతో స్థానికంగా అనధికార లేఅవుట్ చేసి విక్రయిస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద తాను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

గత ఎనిమిది నెలల నుండి ఈ ప్రాంతంలో రెండు గదులు నిర్మించుకొని ఈ మధ్యనే గృహప్రవేశం చేసి ఉంటుండగా గురువారం తము బయటకు వెళ్లిన సమయంలో అక్రమంగా కూల్చివేశారు అంటూ మధ్యవర్తి ద్వారా ఆర్ఐ గతంలో 2 లక్షల రూపాయలు అడిగాడు అంటూ ఆరోపించాడు. మాకు ప్లాట్ అమ్మిన బాలకృష్ణను సంప్రదిస్తే ఇది ప్రభుత్వ భూమి కాదు మీరు ఆర్ ఐ పై కేసు పెట్టాలంటూ సలహా ఇచ్చాడు. కానీ మేము ఎవరిని సంప్రదించాలో అర్థం కాని పరిస్థితిలో మీడియాను వేడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: bribe issuebribe-related actioncorruptionhouse demolitionillegal demolitionKukatpallyKukatpally bribe issuelocal authoritiesTelangana corruptiontelangana news
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
Red Sandalwood Smuggler Sentenced to 5 Years in Prison by Court
Cinema Stills

ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ.6లక్షల జరిమానా

2025-11-29
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist