• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Thursday, July 30, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

Legal tension rises as Commissioner fails to appear in crucial hearing over disputed land in Hyderabad.

Taza Cinema by Taza Cinema
2025-11-28
in Interviews
Reading Time: 1 min read
0 0
A A
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
  • నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తాం
  •  హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టు వార్నింగ్

హైదరాబాద్ నవంబర్ 28: హైదరాబాద్‌ బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకాకపోతే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్‌ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. బతుకమ్మ కుంట పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేటు స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని జూన్‌ 12వ తేదీన హైకోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఉల్లంఘించారని ఆయనపై ఎ.సుధాకర్‌ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకురాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. తాజాగా బుధవారం నాడు ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. రంగనాథ్‌ హాజరుకాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చే సింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకాకపోతే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తామని హెచ్చరించింది. బతుకమ్మ కుంటతో పాటు గతంలోనూ తమ ఆదేశాలను పాటించలేదని హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు 10 పిటిషన్ల వరకు వస్తున్నాయని పేర్కొంది. ప్రజలను బాధించేవి కాకుండా.. వారికి మంచి జరిగే పనులు చేయాలని ఆదేశించింది.

Tags: Bathukamma KuntaBathukamma Kunta disputecivic issuescommissioner absencecourt summonsHydra CommissionerHydra Commissioner RanganathRanganathRanganath legal issuesTelangana land dispute
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25
Former Minister Niranjan Reddy Controversial Comments on Kavitha
Interviews

నువ్వే లిక్కర్ రాణివి నీ ఆస్తులు ఎక్కడివి ? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist