• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Wednesday, July 29, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Cinema Posters

తగ్గిన బంగారం ధర

Gold rates drop sharply across metro cities favorable time for festive buying and investment.

Taza Cinema by Taza Cinema
2025-11-25
in Cinema Posters
Reading Time: 1 min read
0 0
A A
reduced gold price today india november 2025

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త అందింది. బంగారం కొనాలని చూస్తున్న వారికి ఇది ఒక గొప్ప శుభవార్త. మార్కెట్లు తెరుచున్న వెంటనే బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముపై 71 రూపయాలు, 22క్యారెట్ల బంగారం ఒక గ్రాముపై 65 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం ఒక గ్రాము 53 రూపాయల చొప్పున దిగివచ్చింది. దీంతో దేశీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 1,25,130 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాము రూ. 1,14,700 పలుకుతుండగా, 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 93850 లకు చేరింది.

గోల్డ్‌ లవర్స్‌కి ఈ తగ్గిన ధరలు నిజంగానే కాస్త ఊరటనిస్తాయని చెప్పాలి.ఇదిలా ఉంటే, పసిడి బాటలో వెండి కూడా పయనించింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. వెండి గ్రాము ధర రూపాయి తగ్గి రూ.171లకు చేరింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,71,000 ధర పలుకుతోంది.

నవంబర్‌ 24 సోమవారం హైదరాబాద్‌ సహా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర తులానికి రూ.710 తగ్గి రూ.1,25,130 పలుకుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.650 తగ్గింది. దీంతో 10గ్రాముల ధర రూ.1,14,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.530 తగ్గి రూ.93,850 పలుకుతోంది.

Tags: bullion marketbuy gold cheapgold buyersgold investmentgold market updategold pricegold price Indiagold price November 2025gold price todaygold rate dropgold rate todayIndia gold updateinvestmentjewelleryreduced gold rate
SendShareTweetShareShare

Related Posts

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!!  డా. రాజశేఖర్‌
Cinema News

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌

2026-04-15
Moscow Offers India Biggest Crude Oil Discount in Two Years
Cinema Posters

భారత్‌కు మాస్కో బంపరాఫర్

2025-11-25
30th CII Partnership Conference Begins Grandly at AU Engineering College Grounds, Visakhapatnam
Cinema Posters

30th CII Partnership Conference: సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

2025-11-14
Illegal Money Lender Arrested in Dharmavaram for Charging Excessive Interest
Cinema Posters

మైక్రో ఫైనాన్స్ ముసుగులో అధిక వడ్డీలు

2025-11-03
Bankim Brahmbhatt Accused of 500 Million Global Fraud Full Details Inside
Cinema Posters

Bankim Brahmbhatt Accused of 500 Million Global Fraud: Full Details Inside

2025-11-01
Today’s Gold Prices in Metro Cities, Latest 22K & 24K Rates in India
Cinema Posters

Today, Gold Prices in Hyderabad

2025-11-01

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist