• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Thursday, July 30, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Cinema Posters

భారత్‌కు మాస్కో బంపరాఫర్

Russia boosts ties with India by offering the biggest crude oil discount in two years strategic energy shift underway.

Taza Cinema by Taza Cinema
2025-11-25
in Cinema Posters, Gossips
Reading Time: 1 min read
0 0
A A
Moscow Offers India Biggest Crude Oil Discount in Two Years

ఇండియాకు ముడి చమురు ఎగుమతి చేస్తున్న రష్యా కంపెనీల మీద అమెరికా.. తన అక్కసు వెళ్లగక్కడమే కాక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా చర్యల వల్ల ఇండియాకు ముడి చమురు దిగుమతులు భారీగా తగ్గుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో.. మాస్కో ఇండియాకు బంపరాఫర్ ప్రకటించింది. ముడి చమురు దిగుమతుల మీద రెండేళ్లలో ఎన్నడు లేనంత రీతిలో భారీ స్థాయిలో డిస్కౌంట్ ప్రకటించింది. బ్యారెల్ మీద 7 డాలర్ల డిస్కౌంట్ ప్రకటిస్తూ రష్యా నిర్ణయం తీసుకుంది. భారత్ రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై అక్కసు వెళ్లగక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొద్ది రోజుల క్రితం సంచలన ప్రకటన చేశారు.

రష్యా చమురు కంపెనీలపైన రాస్‌నెల్ట్, లుకోయిల్ సంస్థలతో పాటు వాటి అనుబంధ కంపెనీలపై డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థలతో భాగస్వామ్యం కలిగిన కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. అలానే సమీప భవిష్యత్తులో భారత్‌కు ముడి చ దిగుమతులు మరింత పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఆంక్షల నేపథ్యంలో రష్యా భారత్‌కు బంపరాఫర్ ప్రకటించిది. రెండేళ్లలో ఎన్నడు లేనంత తక్కువ ధరలకే.. ఇండియాకు ముడి చమరురును అందించేందుకు మాస్కో రెడి అయ్యిందిఈక్రమంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ఇండియా రిఫైనర్లకు యూరల్స్ ధర డెలివరీ ప్రాతిపదికన.. డేటెడ్ బ్రెంట్‌తో పోలిస్తే.. బ్యారెల్ మీద సుమారు 7 డాలర్లు వరకు తగ్గింపు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ఇప్పటి నుంచి వర్తించదు. డిసెంబరులో లోడ్ చేసి.. 2026, జనవరిలో ఇండియాకు చేరే కార్గోల మీద ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తించనుంది.

అమెరికా ఆంక్షలు విధించడానికి ముందు యురల్స్.. ఒక్క బ్యారెల్ మీద సుమారు మూడు డాలర్ల వరకు డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఏడు డాలర్లకు పెంచడం మరింత శుభపరిణామం అంటున్నారు.రోస్‌నెఫ్ట్, లుకోయిల్‌ సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షలు అమలులోకి రావడంతో.. భారత రిఫైనర్లు రష్యన్ సంస్థల వద్ద నుంచి చమురు ఆర్డర్లను భారీగా తగ్గించాయి. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత నుంచి ఇండియా.. మాస్కో నుంచి చౌకైన చమురును విస్తృతంగా దిగుమతి చేసుకుంది. కానీ అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పుడు దిగుమతి నిలిపి వేసింది.రోస్‌నెఫ్ట్, లుకోయిల్‌ సంస్థల మీద మాత్రమే కాక గాజ్‌ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్‌నెఫ్టెగాస్‌ కంపెనీల మీద అమెరికా ఆంక్షలు విధించింది.

ఈక్రమంలో ఇండియా రిఫైనర్లు.. ప్రస్తుతం రష్యా వద్ద నుంచి కాక.. మధ్యప్రాచ్యం సహా ఇతర ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. రష్యా చమురు ధరల మీద భారీ స్థాయిలో డిస్కౌంట్ ప్రకటించడం వల్ల భారత్‌కు తాత్కాలికంగా లాభం కలిగించవచ్చు. కానీ రష్యా కంపెనీల మీద అమెరికా ఆంక్షల కారణంగా సరఫరా స్థిరత్వం అనిశ్చితంగా మారింది. రిఫైనర్లు తక్కువ ధరల వల్ల రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నప్పటికీ.. దీర్ఘకాలంలో.. అమెరికా ఆంక్షలు దీన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనుక ఈ డిస్కౌంట్ ఆఫర్ వల్ల ఇండియాకు పెద్దగా లాభం ఉండబోదని అభిప్రాయపడుతున్నారు.

Tags: cheap oil from Russiacrude oil discountcrude oil import discountIndia crude oil dealIndia Russia energy tiesMoscowMoscow oil discountRussia India oil tradeRussia-India trade
SendShareTweetShareShare

Related Posts

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!!  డా. రాజశేఖర్‌
Cinema News

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌

2026-04-15
reduced gold price today india november 2025
Cinema Posters

తగ్గిన బంగారం ధర

2025-11-25
Bangladesh on Fire Again
Gossips

Bangladesh on Fire Again: భగ్గుమన్న బంగ్లాదేశ్

2025-11-20
Saudi Arabia Bus-Tanker Collision 42 Indian Pilgrims Dead in Tragic Crash
Cinema Stills

Saudi Arabia Bus-Tanker Collision: సౌదీ రో్డ్డు ప్రమాదంలో 42 మంది మృతి.. మృతుల్లో హైదరాబాదీలు

2025-11-17
30th CII Partnership Conference Begins Grandly at AU Engineering College Grounds, Visakhapatnam
Cinema Posters

30th CII Partnership Conference: సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

2025-11-14
Illegal Money Lender Arrested in Dharmavaram for Charging Excessive Interest
Cinema Posters

మైక్రో ఫైనాన్స్ ముసుగులో అధిక వడ్డీలు

2025-11-03

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist