• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Wednesday, July 29, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Gossips

అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న అణు కేంద్రాలు

Taza Cinema by Taza Cinema
2025-06-22
in Gossips
Reading Time: 1 min read
0 0
A A

దాడి లక్ష్యం రాజకీయ మార్పు కాదు: హెగ్‌సెత్‌ స్పష్టీక‌ర‌ణ‌

అతి ప్రమాదకర దాడులగా ఇరాన్ ఖండన

ప్రజాతంత్ర ఇంట‌ర్నెట్ డెస్క్‌: అమెరికా ఇరాన్‌పై చేసిన దాడులు రాజకీయపరమైన మార్పు కోసం కాద‌ని, ఇరాన్ అణు కార్యక్రమం నుంచి ఉద్భవిస్తున్న ముప్పును ఎదుర్కొనే ఉద్దేశంతోనే జరిపిన‌ట్లు ఆ దేశ‌ రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ పేర్కొన్నారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ 22వ ఛైర్మన్, దేశంలో అత్యున్నత స్థాయి సైనిక అధికారి, అధ్యక్షుడు, రక్షణ కార్యదర్శి, జాతీయ భద్రతా మండలికి ప్రధాన సైనిక సలహాదారు జనరల్ డాన్ కెయిన్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్ఇ, స్ఫహాన్‌లో ఉన్న అణు సౌకర్యాలు శ‌నివారం రాత్రి జరిగిన విస్తృతమైన దాడిలో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నాయ‌ని తెలిపారు. అయితే నష్టం స్థాయిని పూర్తిగా అంచనా వేయడానికి ఇంకా సమయం ప‌డుతుంద‌న్నారు. ఈ మిషన్ రాజ్యాన్ని మార్చాలన్న ఉద్దేశంతో కాదు.. ఇరాన్ అణు కార్యక్రమం వల్ల వచ్చే ముప్పును ఎదుర్కొనే ఉద్దేశంతోనే జరిగింద‌ని స్ప‌ష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకారం తీయవద్దని టెహ్రాన్‌ను హెచ్చరించిన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్‌చీ స్పందించారు. “అమెరికా ఇరాన్ ప్రజలపై ఒక ప్రమాదకరమైన సైనిక దాడిని, దౌర్జన్యాన్ని ఎంచుకుంది.. ఇరాన్ తనను తాను రక్షించుకోవడానికి అన్ని విధాలైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంద‌”ని తెలిపారు.

Tags: #pete Hegseth # America #Iran
SendShareTweetShareShare

Related Posts

Moscow Offers India Biggest Crude Oil Discount in Two Years
Cinema Posters

భారత్‌కు మాస్కో బంపరాఫర్

2025-11-25
Bangladesh on Fire Again
Gossips

Bangladesh on Fire Again: భగ్గుమన్న బంగ్లాదేశ్

2025-11-20
Saudi Arabia Bus-Tanker Collision 42 Indian Pilgrims Dead in Tragic Crash
Cinema Stills

Saudi Arabia Bus-Tanker Collision: సౌదీ రో్డ్డు ప్రమాదంలో 42 మంది మృతి.. మృతుల్లో హైదరాబాదీలు

2025-11-17
Bankim Brahmbhatt Accused of 500 Million Global Fraud Full Details Inside
Cinema Posters

Bankim Brahmbhatt Accused of 500 Million Global Fraud: Full Details Inside

2025-11-01
Gossips

అది మా హక్కు

2025-06-26
Gossips

ఇరాన్‌పై దాడుల ప్రభావం కొద్ది నెలలే

2025-06-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist