• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Wednesday, September 16, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

అంతర్జాతీయ విద్యార్థులకు శాపంగా మారిన ఓపిటి బిల్లు

Taza Cinema by Taza Cinema
2025-04-16
in Interviews
Reading Time: 1 min read
0 0
A A
పాలస్తీనా అనుకూల విద్యార్థి కార్య కలాపాలపై  అంతర్జాతీయ స్కాలర్ల పై అమె రికా కఠిన చర్యలు చేపట్టింది.  నిర్బంధాలు, బహిష్కరణలు  బెదిరింపులు పాల్పడుతోంది.  న్యూయార్క్‌లోని  కొలంబియా విశ్వ విద్యా లయంలో ప్రముఖ విద్యార్థి ఉద్యమ నిర్వా హకుడు  మహమూద్‌ ఖలీల్‌ నిర్బంధం, భార తీయ విద్యార్థి రంజని శ్రీనివాసన్‌ స్వీయ-బహిష్కరణతో, వాక్‌ స్వేచ్ఛా, విద్యా స్వేచ్ఛ, వలస హక్కులపై జాతీయ మరియు అంతర్జాతీయ ఆందోళన రేకెత్తింది. ఖలీల్‌ చట్టబద్ధమైన శాశ్వత నివాసి అని సమాచారం ఉన్నప్పటికీ, ఖలీల్‌ నిర్బంధం కూడా రద్దు చేయబడుతుందని ఇమిగ్రేషన్‌  ఏజెంట్లు పేర్కొన్నారు.
 ట్రంప్‌  పరిపాలనలో పాలస్తీనా అనుకూల విద్యార్థి కార్యకలాపాలకు అణచివేయాలన్న ధోరణితో  మొదటి బహిష్కరణ ప్రయత్నం ఇది. హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని అలాగే  ‘‘సెమిటిజం వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్న వారిని  శిక్షిస్తానని ట్రంప్‌ ఎన్నికలప్పుడు  హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. ఖలీల్‌పై ఎటువంటి క్రిమినల్‌ అభియోగాలు లేవు.  1952 ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ నేషనలిటీ యాక్ట్‌లోని కోల్డ్‌ వార్‌  నిబంధనపై ఆధారపడి ఉంది, ఇది ఒక వ్యక్తి ఉనికి ‘‘ప్రతికూల విదేశాంగ విధాన పరిణామాలను’’ కలిగిస్తుందని విదేశాంగ కార్యదర్శి విశ్వసిస్తే బహిష్కరణకు అనుమతిస్తుంది. ఏప్రిల్‌ 11న, ఇమ్మిగ్రేషన్‌ జడ్జి జామీ ఇ. కోమన్స్‌ ఖలీల్‌ను బహిష్కరించాలని తీర్పు ఇచ్చారు. ఖలీల్‌ నిర్బంధాన్ని పౌర హక్కుల సంఘాలు, చట్టపరమైన సంస్థలు, డెమోక్రటిక్‌ చట్టసభ సభ్యులు,  విద్యాసంస్థలు విస్తృతంగా ఖండిరచాయి,  ఇది  శాంతియుత నిరసనకు రాజ్యాంగ హక్కు పై ప్రత్యక్ష దాడి అని వాదిస్తున్నారు.
 రెండవ కేసు ఉద్రిక్తతలను పెంచింది. కొలంబియా విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్‌, మార్చి 5న ‘‘హింస మరియు ఉగ్రవాదాన్ని సమర్థించి నందుకు’’ ఆమె విద్యార్థి వీసా రద్దు చేయబడిన తర్వాత స్వీయ-బహిష్కర ణకు గురయ్యారు. హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రకారం,  మార్చి 11న కస్టమ్స్‌ అండ్‌  బోర్డర్‌ ప్రొటెక్షన్‌ మొబైల్‌ యాప్‌ను ఉపయోగించి స్వచ్ఛందంగా బయలుదేరింది.
ఓపిటి  ఎలిమినేషన్‌ బిల్లుతో  అంతర్జాతీయ విద్యార్థుల బెంబేలు భారతీయ విద్యార్థులతో పాటు  అనేక ఇతర విద్యార్థులకు జీవనా ధార మైన ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ రద్దు చేయాలని యుఎస్‌  లక్ష్యంగా పెట్టుకుంది.
యుఎస్‌  కాంగ్రెస్‌లో ప్రవేశపె ట్టబడిన కొత్త బిల్లు 300,000 పైచిలుకు విద్యార్థులు నష్టపోతారు. ఈ బిల్లు పోస్ట్‌-స్టడీ పని హక్కులు వెంటనే ముగించాలని ప్రతిపాదిస్తుంది, గ్రాడ్యుయేట్లు హెచ్‌1బివీసా పొందవలసి వస్తుంది లేదా దేశం విడిచి వెళ్ళవలసి వస్తుంది. ఈ చట్టం ఆమోదిం చబడితే, యుఎస్‌  ఉన్నత విద్యా రంగం, టెక్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ఈ రెండూ అంతర్జాతీయ ప్రతిభపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా స్టెమ్‌రంగాల్లో- గ్రాడ్యు యేషన్‌ తర్వాత మూడు సంవత్సరాల వరకు యుఎస్‌లో పని చేయడానికి అనుమతిస్తుంది. కొలంబియా, కార్నెల్‌,యేల్‌ వంటి విశ్వ విద్యాలయాలు విద్యార్థులు అంతర్జాతీయంగా ప్రయాణి ంచవద్దని సలహాలు జారీ చేశాయి.
వీసా రద్దు రేట్లు పెరిగాయి, హార్వర్డ్‌  అరిజోనా స్టేట్‌ వంటి సంస్థలు సాధారణ తనిఖీల సమయంలో ఎక్కువ మొత్తంలో  వీసా రద్దు చేస్తున్నారు. రద్దు చేయబడిన సేవిస్‌  రికార్డులు తిరిగి పొందడం  కష్టం, అలాగే సమీక్షలో ఉన్న విద్యార్థులు పని చేయడం లేదా ఇంటర్న్‌షిప్‌ చేయడం నిషేధం,  అలాగే స్వీయ-బహి ష్కరణను చివరి ప్రయత్నంగా మాత్రమే పరిగణించాలని  అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసి యేషన్‌  హెచ్చరించింది. విశ్వవిద్యా లయాలు ఇప్పుడు చట్టపరమైన బ్రీఫింగ్‌లను నిర్వహిస్తున్నాయి, మద్దతు సేవలను విస్తరిస్తున్నాయి,  లాబీయింగ్‌ చేస్తున్నాయి. ఓపిటిని రద్దు చేస్తే, యుఎస్‌  బిలియన్ల ఆర్థిక సహకారాన్ని కోల్పోవచ్చు. ప్రపంచ ఆవిష్కరణ మరియు పరిశో ధనలో అభివృద్ధిలో  వెనుకబడి పోవచ్చని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. ‘‘అంతర్జాతీయ విద్యార్థులు యుఎస్‌  ఆర్థిక వ్యవస్థకు ఏటా వి43.8 బిలియన్లకు పైగా సహకరిస్తారు.దాదాపు 378,000 ఉద్యోగాలకు మద్దతు ఇస్తారు’’ అని ఫారిన్‌ అడ్మిట్స్‌ వ్యవస్థాపకుడు నిఖిల్‌ జైన్‌ పేర్కొ న్నారు. ‘‘ఈ అణచివేత కేవలం చట్టపరమైన సమస్య కాదు – ఇది ఒక విద్యా మరియు ఆర్థిక సంక్షోభం కోసం ఎదురు చూస్తున్నది.’’ అంతర్జాతీయ విద్యార్థులు స్వేచ్ఛగా భావప్రకటన హక్కును వినియోగి ంచుకునేలా తక్షణ కాంగ్రెస్‌ పర్యవేక్షణ, చట్టపరమైన జోక్యం,  పునరుద్ధ రించబడిన రక్షణ కోసం న్యాయవాద సంఘాలు, విద్యార్థి  నాయకులు,  పౌర హక్కుల సంస్థలు సంఘటితమవ్వాలి.
image.png
డా.యం. సురేష్‌బాబు,
అధ్యక్షుడు, ప్రజాసైన్స్‌ వేదిక
9989988912
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist