• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Sunday, September 13, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Cinema Posters

స్థిరంగా భారత్‌ ఎగుమతులు

Taza Cinema by Taza Cinema
2025-06-17
in Cinema Posters
Reading Time: 1 min read
0 0
A A

బంగారం దిగుమతులపై పెరిగిన ఖర్చు
సోమవారం విడుదలైన వాణిజ్య గణాంకాలు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరుగులేని దిగుమతి-ఎగుమతుల యుద్ధం వ్యాపారాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్న ఆందోళనల మధ్య ఇప్పటివరకు భారతదేశపు సరకుల ఎగుమతులు స్థిరంగా ఉన్నాయి. సోమవారం విడుదలైన మే నెలకు చెందిన వాణిజ్య గణాంకాల ప్రకారం భారత్‌ ఎగుమతులు గతేడాది మే నెలలో ఉన్న $39.6 బిలియన్ల నుండి ఈసారి స్వల్పంగా తగ్గి $38.7 బిలియన్లకు చేరుకున్నాయి. దిగుమతులు కూడా $61.7 బిలియన్ల నుండి $60.6 బిలియన్లకు తగ్గాయి. దీంతో దిగుమతుల్లో పడిపోవడం వల్ల వాణిజ్య లోటు గతేడాది మే నెలలో ఉన్న %వి%22.1 బిలియన్ల నుండి ప్రస్తుతం $21.9 బిలియన్లకు తగ్గింది. ఇది ఏప్రిల్‌లో నమోదైన $26.4 బిలియన్ల ఐదు నెలల గరిష్ట స్థాయి కంటే తక్కువ. మొత్తంగా చూస్తే ఈ గణాంకాల్లో భారతదేశం నుంచి జరిగే ఎగుమతులు ఏవిధంగానూ సంక్షోభంలో ఉన్నాయన్న సంకేతాలు లేవు. వృద్ధి నెమ్మదిగానే సాగుతోంది. అయినప్పటికీ అమెరికా వాణిజ్య విధానాల్లో మార్పుల ప్రభావం ఏమిటో స్పష్టత లేని పరిస్థితి కొనసాగుతోంది. అంతేకాక, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణ వంటి ఇతర ఆర్థిక ప్రమాదాలు కూడా దృష్టిలో ఉంచాల్సిన అవసరం ఉంది. అమెరికాతో సిద్ధమవుతున్న వాణిజ్య ఒప్పందం తొలి దశలో ఏమి లభిస్తుందో, ప్రత్యేకంగా ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన మార్కెట్‌కి ప్రవేశం కల్పించే అవకాశాల పరంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక ప్రపంచ స్థాయిలో నెలకొంటున్న భద్రతా అనిశ్చితి బంగారం ధరల్లో ప్రతిఫలిస్తోంది. భద్రతా ఆశ్రయాల కోసం పెట్టుబడిదారులు పరుగులు తీయడంతో బంగారం ధరలు భారత్‌లో 10 గ్రాములకు 1 లక్ష రూపాయల  మార్క్‌ను అధిగమించాయి. అయితే బంగారం దిగుమతులపై ఖర్చు పెరిగినా దాన్ని బలమైన ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంతో పూడ్చుకోలేకపోతే అది ఆర్థికంగా భారం అయ్యే ప్రమాదం ఉంది.

Tags: #India # exports #stable
SendShareTweetShareShare

Related Posts

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!!  డా. రాజశేఖర్‌
Cinema News

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌

2026-04-15
Moscow Offers India Biggest Crude Oil Discount in Two Years
Cinema Posters

భారత్‌కు మాస్కో బంపరాఫర్

2025-11-25
reduced gold price today india november 2025
Cinema Posters

తగ్గిన బంగారం ధర

2025-11-25
30th CII Partnership Conference Begins Grandly at AU Engineering College Grounds, Visakhapatnam
Cinema Posters

30th CII Partnership Conference: సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం

2025-11-14
Illegal Money Lender Arrested in Dharmavaram for Charging Excessive Interest
Cinema Posters

మైక్రో ఫైనాన్స్ ముసుగులో అధిక వడ్డీలు

2025-11-03
Bankim Brahmbhatt Accused of 500 Million Global Fraud Full Details Inside
Cinema Posters

Bankim Brahmbhatt Accused of 500 Million Global Fraud: Full Details Inside

2025-11-01

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist