Day: April 29, 2025

పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం..

వికారాబాద్ జిల్లాకు భారీగా పరిశ్రమలు. స్థానిక యువతకు పరిశ్రమలతో ఉపాధి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: పారిశ్రామిక రంగంలో ...

నేడు తెలంగాణ టెన్త్ ‌ఫలితాలు విడుదల

ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 29: ‌తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ...

త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ

సైన్యం నిర్ణయం మేరకు ఆపరేషన్‌ ‌నిర్వహణ భారత సైన్యం శక్తి సామర్థ్యాలపై అపార నమ్మకం ఉన్నతస్థాయి సవి•క్షలో ప్రధాని మోడీ విస్పష్ట ప్రకటన న్యూఢిల్లీ,ఏప్రిల్‌29:  ఉ‌గ్రవాదాన్ని అణిచివేసే ...

కేసీఆర్ ది అవసరవాదం

నాడు శృతి, సాగర్ ను ఎన్ కౌంటర్ చేయించారు.. ఇపుడు మావోయిస్టులను చర్చలకు పిలవాలటున్నారు.. మీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ...

రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చేది బిఆర్ఎస్సే..

రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భారత రాష్ట్ర ...

బిఆర్ఎస్ పతనం ఖాయం..

ప్రజలను మభ్య పెట్టే యత్నంలో కెసిఆర్‌ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 :  ‌బిఆర్‌ఎస్‌ ‌వజ్రోత్సవ సభవల్ల దేశానికి, ...

లోకాయుక్త, ఉపలోకాయుక్తల ప్రమాణం

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28: ‌హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో లోకాయుక్త , ఉపలోకాయుక్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. లోకాయుక్తగా జస్టిస్‌ ...

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నే విమర్శిస్తావా?

సోనియా గాంధీని దేవత అనలేదా..? అక్రమంగా పది లక్షల కోట్లు సంపాదించిన కెసిఆర్‌ ‌కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ...

సిఎం రేవంత్‌ను కలిసిన కొత్త సిఎస్‌

‌హెచ్‌ఆర్‌డి వైస్‌ ‌ఛైర్‌పర్సన్‌గా శాంతికుమారి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కె.రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత ...

Page 1 of 2 1 2

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist