Day: April 18, 2025

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ ‌పార్టనర్‌షిప్‌ ‌జపాన్‌ ‌పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సీఎం రేవత్‌ ‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌18:‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్‌ ‌పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌ ...

మజ్లిస్‌ ‌పార్టీ ఉచ్చులో కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌

మూడు పార్టీలది తెలంగాణను ముంచే ఎజెండా ఎమ్మెల్సీ ఎన్నికల  సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌18: ‌ప్రజలను దోపిడీ చేసి.. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడి.. ...

దళిత విద్యార్థులు వివక్షను ఎదుర్కోరాదు

రోహిత్‌ ‌వేముల చట్టాన్ని రూపొందించండి కర్ణాటక  సిఎం సిద్దరమాయ్యకు కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ  లేఖ   న్యూదిల్లీ,ఏప్రిల్‌18: . గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు ...

భూ భారతితో భూ సమస్యలకు చెక్‌

వెంకటాపూర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18: ఏళ్ల తరబడి పెండింగ్‌ ‌లో ఉన్న భూ సమస్యలకు భూ భారతితో చెక్‌ ‌పడనుందని, రైతుల కళ్లలో ఆనందం చూడటానికే కాంగ్రెస్‌ ...

భగవద్గీత,నాట్యశాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు

యునెస్కో మెమరీ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రిజిస్టర్‌లో చోటు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌ ‌పోస్ట్ ‌భారీతీయులు గర్వించే విషయమన్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,ఏప్రిల్‌18: ‌భారతీయ సంస్క•తి, వారసత్వానికి చరిత్రాత్మక ...

ఎల్క‌తుర్తి స‌భ‌లో మ‌హిళ‌ల‌కు ప్రత్యేక ఏర్పాట్లు

- ఈ మేర‌కు బీఆర్ఎస్ అధినేత నాయ‌కుల‌కు దిశా నిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 18: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న ...

తవ్వి వదిలేసిన రోడ్డు

‘‘సరూర్‌ ‌నగర్‌ ‌బస్‌ ‌స్టాప్‌ ‌పక్క వీధిలో గత రెండు నెలల క్రితం తవ్వి వదిలేసిన రోడ్డు. నడవలేక ప్రమాదాల పాలవుతున్న వ్రద్ధులు, వికలాంగులు, ద్విచక్ర వాహన ...

ఆరోగ్యాన్ని హరిస్తున్నఆధునిక జీవనశైలి

పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు అన్నీ వయస్సుల ప్రజల జీవితం మీద ప్రభావం చూపుతున్నాయి. పాత తరం జీవనశైలిలో భౌతిక శ్రమ ఎక్కువగా ఉండేది, కానీ ఆధునిక జీవనశైలిలో ...

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదం కలిసొచ్చేనా?

‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అనే నినాదంతో కాంగ్రెస్ కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది  బెళగావిలో జరిగిన  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  సమావేశంలో, భారత జాతీయ ...

‘వక్ఫ్’ వివాదానికి తాత్కాలిక ఉపశమనం

సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం 2025లోని కీలక నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసి, తదుపరి విచారణ వరకు యథాస్థితిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం భారతీయ న్యాయ వ్యవస్థ, ...

Page 1 of 2 1 2

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist