Day: April 25, 2025

ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి

రాజ‌కీయాల‌కు అతీతంగా ఉగ్ర‌వాదంపై పోరాడాలి.. పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25:  జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గామ్ లో భారతీయ ...

మ‌ళ్లీ టీఆర్‌ఎస్‌ ?

రజతోత్సవ సభలో పార్టీ తీర్మానం! ( మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) పేరు మారనుందా? ఆ మేరకు ప్రయత్నాలు ...

ఎన్డిఎస్ఏ నివేదికతో  బిఆర్ఎస్ పార్టీ సిగ్గుపడాలి

అధిక వడ్డీలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలి పోయింది మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళ ఎందుకూ పనికి రాకుండా పోయాయి మంత్రి ...

భారత్ సమ్మిట్ ఒక చారిత్రాత్మక ఘట్టం

100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరు సామాజిక ఆర్థిక, పర్యావరణ రంగాలపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్ లో సమ్మిట్ జరగడం రాష్ట్రానికి గర్వకారణం రాష్ట్ర ...

రెవెన్యూమంత్రి పేరిట వ‌సూళ్లు.. ఇద్ద‌రు నిందితుల‌ అరెస్ట్

అధికారాన్ని దుర్వినియోగ‌ప‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు మంత్రి పొంగులేటి హెచ్చ‌రిక‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25 : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti ...

తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం

మాజీ మంత్రి హ‌రీష్‌రావు సిద్దిపేట నుంచి వ‌రంగ‌ల్‌కు విద్యార్థుల పాద‌యాత్ర సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25: తెలంగాణ ఉద్య‌మానికి సిద్దిపేట‌కు పేగు బంధమ‌ని మాజీ మంత్రి స్థానిక ...

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఎదురు కాల్పుల్లో జవాన్‌ ‌మృతి

శ్రీనగర్‌, ఏ‌ప్రిల్ 24 : ‌జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌ ‌జిల్లాలో ఎన్‌కౌంటర్‌ ‌చోటుచేసుకుంది. గురువారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాను వీర‌మ‌ర‌ణం ...

ఉగ్రవాదులను ఊహ‌కంద‌ని రీతిలో శిక్షిస్తాం..

వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వొదలబోం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే టైం వొచ్చింది.. బీహర్‌ ‌పర్యటనలో ప్రధాని మోదీ ...

బిఆర్‌ఎస్‌ ‌ధరణితో రైతులకు తీవ్ర నష్టం

భూభారతితో పారదర్శక విధానం అక్కన్నపేట సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌,,ప్రజాతంత్ర,ఏప్రిల్‌24: ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ‌ద్వారా చాలా మంది రైతులకు నష్టం ...

Page 1 of 3 1 2 3

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist