Day: April 11, 2025

బిఆర్‌ఎస్‌ ‌ రజ  తోత్సవ సభకు అటంకాలు

17 లోపు నిర్ణయం ప్రకటించాలన్న కోర్టు ఏర్పాట్లు ముమ్మరం చేసిన బిఆర్‌ఎస్‌ (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): బిఆర్‌ఎస్‌ ‌పార్టీ 25 ఏళ్లు పూర్తిచేసుకున్న ...

మద్యం మత్తులో కన్నతల్లిపై అత్యాచార యత్నం

అడ్డుకునే క్రమంలో హత్యచేసిన తల్లి ముత్తారం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : ముత్తారం మండలంలో కన్నతల్లిపై మృగంలా ప్రవర్తించిన దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముత్తారం మండల ...

ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ‌ప్రభుత్వం

400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే.. దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ...

వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా డ్రైపోర్ట్

ఆర్ఆర్ఆర్ ప‌నులు వేగ‌వంతం చేయాలి.. ఎన్‌హెచ్‌ల భూ సేక‌ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలి.. ఆర్ఆర్ఆర్‌, ఎన్‌హెచ్‌ల‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 ...

శివలక్ష్మి  కుటుంబ సభ్యులతో భోజనం చేసిన మంత్రి పొంగులేటి

మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  11 :  రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని రెవెన్యూ ...

ఫార్ములా రేస్‌ కేసులో కెటిఆర్‌ అరెస్ట్‌ తప్పదు

పదేళ్లలో తెలంగాణను లూటీ చేసిన కెసిఆర్‌ కుటుంబం కెసిఆర్‌ కుటుంబ దోపిడీపై సిబిఐ విచారణ జరపాలి పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ...

ఇబ్బంది ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం

ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇబ్బంది ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం ప్రతీ పేదవాడికి ...

ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించండి..

కేంద్రం నుంచి అనుమతుల కోసం నిరంతరం యత్నించాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రెండో ద‌శ  విస్తరణపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: మెట్రో ...

14న భూ భారతిని ప్రజలకు అంకితం చేస్తాం

శిల్పారామం వేదికగా సీఎం చేతుల మీదుగా ప్రారంభం ధరణి పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతి రెవెన్యూ శాఖ  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ ...

Page 1 of 2 1 2

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist