Day: April 9, 2025

తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం..

అహ్మదాబాద్, ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 9: ‘దశాబ్దాల కల అయిన తెలంగాణ‌ను మాకు సోనియా గాంధీ అందించారు.. వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ భూమి నుంచి నేను ఒక్క‌టే ...

ఏడాది పాలనతోనే ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైంది..

కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ ది చావు భాష కేసీఆర్ రాష్ట్రాన్ని నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు. దిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని ...

మోదీ గుప్పిట ఎన్నికల సంస్థలు

బ్యాలెట్‌ ‌పోరే దేశానికి శ్రీరామరక్ష ఏదో ఒకరోజు మోదీ దేశాన్ని అమ్మేస్తారు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్‌ ‌పరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ ...

దేశానికి ఆదర్శంగా తెలంగాణ కులగణన

కులగణన తేలితేనే ఆయా వర్గాలకు న్యాయం దేశమంతా కలుగణన జరగాలన్నదే మా లక్ష్యం కాంగ్రెస్  ప్రయత్నాలను అడ్డుకుంటున్న బిజెపి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అహ్మదాబాద్‌ ...

పేదలకు శుభవార్త చెప్పిన ఆర్‌బిఐ

కీలక వడ్డీరేట్లను సవరించిన రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండోసారి రెపోరేటు  0.25 శాతం మేర తగ్గింపు తగ్గనున్న గృహ, వాహన  రుణాల వడ్డీల భారం ద్రవ్యపరపతి కమిటీ ...

తెలంగాణలో జీఎస్టీ వృద్ధిరేటు గుండు సున్నా

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ ‌నిర్వాకమే.. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9: ‌జీఎస్డీపీ, తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్‌ఎస్‌ ...

సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

సవాళ్లకు అనుగుణంగా పోలీస్‌ ‌శాఖ సన్నద్దం పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్‌ డీజీపీ జితేందర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 9 : ...

భూమి ప్రభుత్వానిది ఎలా అవుతుంది?

హైదరాబాద్‌ ‌విశ్వవిద్యాలయ భూవివాదంలో ఆర్టిఫిషియల్‌ ఇం‌టిలిజెన్స్ ‌ద్వారా తయారుచేసిన చిత్రం తప్పు అని ప్రభుత్వం పెద్ద ఎత్తున యాగీ చేస్తున్నది, తప్పుడు కేసులూ, అక్రమ నిర్బంధాలూ కూడా ...

మద్యం అమ్మకాల పై నియంత్రణ లేదు ..!

స్వాతంత్య్రం అనంతరం 78 సంవత్సరాలలో దాదాపు 58 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారానికి దూరమై మళ్ళీ పార్టీ పునర్‌ ...

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist