Day: April 25, 2025

పదేళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలన స్వర్ణయుగం

గ్రామస్వరాజ్యం కోసం గాంధీ కలలను నిజం చేసాం ఉద్యమ కలను సాకారం చేసిన కెసిఆర్‌ ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌24: ‌తన ...

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేయాలి

గౌరవనీయులయిన కేసీఆర్, కేటీర్, హరీష్ రావు గారికి... మార్చి 2026 వరకల్లా మావోయిస్టులను అంతం చేస్తామని ముహూర్తం డిసైడ్ చేసి మరీ బీజేపీ సర్కారు మధ్య భారతదేశంలో ...

శాంతిచర్చల సమస్యలో కర్రి గుట్టలు?

వారం పది రోజులుగా పౌర సమాజంలో నానుతున్న పేరు కర్రిగుట్ట. చర్చ అంతా తెలంగాణ,చత్తీస్గడ్ సరిహద్దులో ఉన్న ఈ సువిశాలమైన గుట్టలపైనే . దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్న ...

ములుగు కర్రె గుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

ఐదుగురు మావోయిస్టుల మృతి దండ‌కార‌ణ్యంలో కొన‌సాగుతున్న కూంబింగ్‌ ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌24: ‌ములుగు జిల్లాలోని తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ ‌సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. భీమారంపాడు సమీపంలోని ...

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌24: ‌హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో ఏకంగా 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ...

దూకుడు పెంచిన భార‌త్‌

సీ స్కిమ్మింగ్‌ ‌టార్గెట్‌ను టెస్ట్ విజ‌య‌వంతం ‌లక్ష్యాన్ని ఛేదించిన వీడియో విడుదల భారత్‌-‌పాక్‌ ఉ‌ద్రిక్తతల వేళ కీలక పరిణామం ముంబై, ఏప్రిల్ 24 :  భారత్‌-‌పాక్‌ ‌మధ్య ...

హైదరాబాద్‌లో హై అల‌ర్ట్‌

వరుస ఈవెంట్స్ నేప‌థ్యంలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం నిఘా హెచ్చరికలతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏ‌ప్రిల్‌24: ‌కశ్మీర్‌ ‌పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరుణంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ...

తెలంగాణ స‌త్తా ప్ర‌పంచానికి చాటేలా భార‌త్ స‌మ్మిట్‌

ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలిపేందుకు కృషి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, ఏప్రిల్ 24: ప్రోగ్రెసివ్ ఆలోచనలో తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్ ...

Page 2 of 3 1 2 3

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist